రేగిడి మండలం జాడపేట గ్రామానికి చెందిన బెల్ట్ షాపు నడుపుతున్న వ్యక్తి 25 మద్యం బాటిల్ తో పోలీసులకు పట్టుబడ్డాడు. శనివారం ఉంగరాడ మెట్ట నుంచి స్వగ్రామానికి అక్రమముగా మద్యం బాటిళ్లు తీసుకెళ్తుండగా దాడులు జరిపారు. అక్రమ మద్యం దారున్ని రేగిడి పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. ఎస్సై తో పాటు పోలీసులు, శివ ఉన్నారు.