ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి కంటి అద్దాలు పంపిణీ

61చూసినవారు
ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి కంటి అద్దాలు పంపిణీ
రేగిడి మండలం సంకిలి గ్రామంలో ప్యారి ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో సోమవారం మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ఆప్తాలమిక్ వైద్యులు పరీక్షలు నిర్వహించి 132 కంటి రోగులకు సంస్థ సీనియర్ ఏవిపి పట్టాభిరామిరెడ్డి, హెచ్ ఆర్ హెడ్ అండ్ మేనేజర్ మురళీకృష్ణ, ఎంపీటీసీ ప్రతినిధి ఎం శ్రీనివాసరావు కంటి అద్దాలు పంపిణీ చేశారు. అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. స్వామి, ఈశ్వరరావు సేవలందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్