జలవనరుల సంక్షేమమే ధ్యేయం

50చూసినవారు
జలవనరుల సంక్షేమమే ధ్యేయం
ఉత్తరాంధ్రలో చెరువుల పరిరక్షణ సమితి పార్వతీపురం జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు అద్యక్షతన ఆదివారం పట్టణంలో శ్రీ సాయిరాం డిగ్రీ కళాశాలలో తొలి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జలవనరుల సంక్షేమమే ధ్యేయంగా సమితి భవిష్యత్తు కార్యాచరణ పై చర్చించి జిల్లాలో చెరువులు, గెడ్డలు, కాలువలను సంరక్షించాలని తీర్మానించారు.

సంబంధిత పోస్ట్