అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

62చూసినవారు
అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
అక్రమంగా మద్యం తరలిస్తున్నారని సమాచారం మేరకు బొబ్బిలి పట్టణ పోలీస్ స్టేషన్, ఎస్ హెచ్ ఓ కే. సతీష్ కుమార్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎస్సై ఆర్. రమేష్ వారి సిబ్బందితో మంగళవారం మోటార్ సైకిల్ పై రెండు ప్లాస్టిక్ సంచుల్లో సూరిబాబు 37, 200 విలువగల 242 మద్యం బాటిల్ తరలిస్తూ పట్టుబడినాడు. అనంతరం సదరు మద్యం బాటిల్లను మరియు మోటార్ సైకిల్ ను మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి, సదరు వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగినది.

సంబంధిత పోస్ట్