బొబ్బిలి: ఆరు అడుగుల ఉల్లిపాము హతం

79చూసినవారు
బొబ్బిలి: ఆరు అడుగుల ఉల్లిపాము హతం
గ్రామస్థుల చేతిలో ఆరు అడుగుల ఉల్లిపాము హతమైన ఘటన మంగళవారం బొబ్బిలి మున్సిపాలిటీ మల్లమ్మపేట ద్వారకనగర్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక ఇంటిలోకి పాము ప్రవేశించడంతో దీంతో భయపడిన ఆ ఇంటి యజమాని వెంటనే గ్రామానికి వెళ్లి స్థానికులకు విషయాన్ని తెలిపింది. దీంతో గ్రామస్థులు వెళ్లి దానిని కర్రలతో హతమార్చారు. కొండ ప్రాంతం నుంచి తరుచుగా వస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్