వైసిపి హయాంలో అభివృద్ధి కుంటుపడింది

50చూసినవారు
వైసిపి హయాంలో అభివృద్ధి కుంటుపడిందని బిజెపి నియోజకవర్గ కన్వీనర్‌ మరిశర్ల రామారావునాయుడు, జనసేన నియోజకవర్గ ఇన్ చార్జ్ గిరడ అప్పలస్వామి అన్నారు. శుక్రవారం బొబ్బిలి బిజెపి కార్యాలయంలో బేబినాయన పరిచయ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బేబినాయనను అత్యధిక మెజారిటీతో గెలిపించుకునేందుకు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బేబినాయనతో సాధ్యమన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్