విజయవాడ వరద బాధితుల సహాయార్ధం తమ వంతుగా సిఎం సహాయనిధి కొరకు ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కే. కే. రంగా
రావు (బేబీ నాయన)కి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో బుధవారం అందజేశారు. బొబ్బిలి మండలంలో జె. రంగరాయపురం గ్రామ సర్పంచ్ కునుకు రాధ ప్రతినిధి కునుకు రమణ రూ. 20 వేలు ముత్తావలస గ్రామానికి చెందిన పిల్లా చంద్రమౌళి వారి తండ్రిగారైన పిల్లా శంకర్రావు రూ10వేలు పట్టణానికి చెందిన ఇందిరమ్మ కోలనీ కి చెందిన రమేష్ తదితరులు అందజేశారు.