బొబ్బిలిలో రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు

75చూసినవారు
ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా బుధవారం బొబ్బిలి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో కేకు కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్స్ కు పళ్ళు బ్రెడ్సు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిసిసి అధికారి ప్రతినిధి, బొబ్బిలి పట్టణ అధ్యక్షులు మువ్వల శ్రీనివాసరావు, మరిపి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్