ఇసుక ట్రాక్టర్ పట్టివేత... కేసు నమోదు

63చూసినవారు
ఇసుక ట్రాక్టర్ పట్టివేత... కేసు నమోదు
అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం రామభద్రపురం మండలం ఏడొంపులగెడ్డ నుండి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పాడివాని వలస గ్రామం సమీపంలో ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్ను ఆపి తనిఖీ చేశారు. ఎలాంటి అనుమతి పత్రాలు చూపకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్