బొబ్బిలి: షాది ఖానా వద్ద గుర్తుతెలియని మృతదేహం

57చూసినవారు
బొబ్బిలి: షాది ఖానా వద్ద గుర్తుతెలియని మృతదేహం
బొబ్బిలి పట్టణం కోరాడ వీధి షాదీ ఖానా కోనేరు సమీపంలో సుమారు 40 సంవత్సరాలు వయసు ఉన్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం కోనేరు వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండటంతో బొబ్బిలి పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేసారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్