భారీ రికార్డుపై కన్నేసిన బుమ్రా.. 6 వికెట్లు తీస్తే..

72చూసినవారు
భారీ రికార్డుపై కన్నేసిన బుమ్రా.. 6 వికెట్లు తీస్తే..
టీమిండిమా స్టార్ పేసర్ బుమ్రా మరో రికార్డు క్రియేట్ చేయడానికి 6 వికెట్ల దూరంలో ఉన్నాడు. BGT సిరీస్‌లో భాగంగా జనవరి 3 నుంచి భారత్-ఆసీస్ మధ్య ఐదో టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా 6 వికెట్లు తీస్తే భారత్ తరఫున ఒక ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలవనున్నాడు. 1972-73లో ఇంగ్లాండ్‌పై బీఎస్ చంద్రశేఖర్ 35 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పగా ఆ రికార్డును బుమ్రా బ్రేక్ అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్