కోలాటం ఆడిన మాజీ మంత్రి కళా వెంకట్రావు

62చూసినవారు
చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు కోలాటం ఆడి కార్యకర్తలను ఉత్తేజపరిచారు. మంగళవారం గుర్ల మండలం గోశాడ గ్రామంలో మహిళలతో కోలాటం ఆడారు. రానున్నది రామరాజ్యమని ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావాలన్నారు.

సంబంధిత పోస్ట్