గరివిడి: ఘనంగా ఎల్ఐసి ఎస్బిఎం పదవీ విరమణ సన్మాన సభ

85చూసినవారు
గరివిడి: ఘనంగా ఎల్ఐసి ఎస్బిఎం పదవీ విరమణ సన్మాన సభ
గరివిడి ఎల్ఐసి బ్రాంచ్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ విజయశ్రీ స్వచ్చంద పదవి విరమణ సన్మాన కార్యక్రమం సోమవారం సాయింత్రం బ్రాంచ్ ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా ఎస్బిఎం దపంతులను బ్రాంచ్ సిబ్బంది, డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఏజెంట్స్ పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అలాగే విజశ్రీ సేవలను బ్రాంచ్ సిబ్బంది, ఏజెంట్స్ గుర్తు చేసుకుంటూ కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్