గుర్ల: డయేరియా బాధితు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత

83చూసినవారు
గుర్ల: డయేరియా బాధితు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత
గుర్ల మండలంలో డయేరియా బాధిత కుటుంబాలకు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు. డయేరియా బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మండలంలో డయేరియా వ్యాప్తి చెందిందని మండిపడ్డారు. నిరుపేదలను ఆదుకోవడంలో వైసిపి ముందుంటుందని తెలిపారు. జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్