విజయనగరం: జిల్లా ప్రజల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సంధ్యారాణి

53చూసినవారు
విజయనగరం: జిల్లా ప్రజల అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సంధ్యారాణి
విజయనగరం జిల్లాలో మరో తుఫాన్ రానున్న నేపథ్యంలో జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర ప్రభావం ఉత్తరాంధ్రకు ఎక్కువగా ఉందని అన్నారు. కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ మాట్లాడి జాగ్రత్త చర్యలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు. విద్యార్థులు, రైతులు, మత్స్యకారులు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్