Sep 22, 2024, 08:09 IST/నిర్మల్
నిర్మల్
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 22. 3 మి మీ వర్షపాతం
Sep 22, 2024, 08:09 IST
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 22. 3 మి మీ వర్షపాతం నమోదయిందని ఆదివారం అధికారులు తెలిపారు. అత్యదిక వర్షపాతం పెంబి 52. 2, బాసర 46. 6, దిలావార్పూర్ 44. 2, కడెం 42. 4, సారంగాపూర్ 37. 8, కుంటాల 37. 6, నర్సాపూర్ (జి)28. 6, భైంసా19. 2, ముధోల్ 18. 2, లోకేశ్వరం 18. 0, తానూరు 16. 6, ఖానాపూర్ 16. 2, నిర్మల్ 16. 0నిర్మల్ రూరల్ 10. 8, దస్తురాబాద్ 9. 0 మామడ, 4. 0, సోన్ 4. 8, మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.