కడెం ప్రాజెక్టు తాజా వివరాలు

82చూసినవారు
కడెం ప్రాజెక్టు తాజా వివరాలు
కడెం ప్రాజెక్టులోని తాజా నీటి వివరాలను ఆదివారం ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రాజెక్టులో 695 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 61 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో ఎడమ కాల్వకు 50, మిషన్ భగీరథ 9 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్