నిర్మల్: గ్రూప్-2 పరీక్షకు పది మంది అభ్యర్థులు ఆలస్యం

73చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 పరీక్షకు పది మంది అభ్యర్థులు ఆలస్యంగా హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ పాఠశాలలో నలుగురు, చాణక్య కళాశాలలో ముగ్గురు, వాసవిలో ఇద్దరు, గర్ల్స్ కళాశాలలో ఆలస్యంగా వచ్చిన ఒకరిని అధికారులు అనుమతించలేదు. పరీక్ష కేంద్రాల గేట్లను మూసివేశారు. దీంతో చేసేదేమిలేక అభ్యర్థులు నిరాశతో వెనుతిరిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్