Sep 06, 2024, 16:09 IST/ముథోల్
ముథోల్
భైంసా మార్కెట్ లో వినాయక చవితి సందడి
Sep 06, 2024, 16:09 IST
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో శుక్రవారం
వినాయక చవితి పండగ సందడి ఏర్పడింది. పట్టణంలోని ప్రధాన మార్కెట్లు జనాలతో కిటకిటలాడాయి శనివారం వినాయక చవితి కావడంతో చుట్టూ పక్క గ్రామ ప్రజలు మార్కెట్ కు తరలి వచ్చారు. వినాయక విగ్రహాలు, చవితికి సంబంధించిన పూజ సామగ్రి కొనుగోళ్లు చేశారు. దింతో పట్టణంలో పండగ శోభ ఏర్పడింది.