ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువ!

60చూసినవారు
ఈ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి హార్ట్ ఎటాక్ రిస్క్ ఎక్కువ!
కొన్ని వ్యాధులకు బ్లడ్ గ్రూప్‌తో సంబంధం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సాధారణంగా 'O' బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు హెల్తీగా ఉంటారు. అయితే వీరికి కూడా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందట. ముఖ్యంగా రక్త సంబంధిత సమస్యలు వస్తాయట. ఫలితంగా, గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. O బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తుల్లో పెప్టిక్ అల్సర్ సమస్యలు కూడా రావచ్చు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్