ఆరుగురు పేకాటరాయళ్ల అరెస్టు

55చూసినవారు
ఆరుగురు పేకాటరాయళ్ల అరెస్టు
దత్తిరాజేరు మండలంలోని టి. బూర్జివలస గ్రామంలోని మామిడి తోటలో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు పెదమానాపురం ఎస్. ఐ శిరీష శనివారం విలేకరులకు తెలిపారు. ముందుగా అందిన సమాచారంతో శుక్రవారం సాయంత్రం పేకాట శిబిరంపై దాడి చేసినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి 73, 600 నగదు తో పాటు జూదపరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్