ప్రారంభమైన ఆరో దశ పోలింగ్

62చూసినవారు
ప్రారంభమైన ఆరో దశ పోలింగ్
లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆరో విడత పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 6 రాష్ట్రాలు, 2 యూటీల్లోని 58 లోక్ సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. కాగా, జూన్ 1న జరిగే ఆఖరి దశ పోలింగ్తో ఎన్నికల ప్రక్రియ ముగిస్తుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

సంబంధిత పోస్ట్