Jan 22, 2025, 16:01 IST/
మొక్కజొన్న పీచు మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది : నిపుణులు
Jan 22, 2025, 16:01 IST
మొక్కజొన్న పీచును ఉడికించి దాని నీటిని తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పీచును ఉడికించి తయారు చేసిన నీరు తాగడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల కిడ్నీలో ఉండే నైట్రేట్లు, టాక్సిన్స్ తొలగిపోతాయి. ఎవరికైనా కిడ్నీలో రాళ్లు ఇబ్బందిపెడుతూ ఉంటే, మొక్కజొన్న పీచు మరిగించి ఆ నీటిని తీసుకోవడం ద్వారా రాళ్ల సమస్య కూడా తొలగిపోతుంది.