అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‍గా అర్ష్‌దీప్‍ రికార్డు

51చూసినవారు
అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‍గా అర్ష్‌దీప్‍ రికార్డు
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ చెలరేగుతున్నారు. తొలి స్పెల్‌లోనే రెండు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ని బెంబేలెత్తించాడు. ఈ క్రమంలో అర్ష్‌దీప్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు(97) తీసిన భారత బౌలర్‍గా నిలిచాడు. ఈ క్రమంలో యుజ్వేంద్ర చాహల్ (96 వికెట్లు)ను అధిగమించాడు.

సంబంధిత పోస్ట్