ఖాతా తెరవకుండానే ఇంగ్లాండ్‌కి షాక్.. తొలి వికెట్ డౌన్

77చూసినవారు
ఖాతా తెరవకుండానే ఇంగ్లాండ్‌కి షాక్.. తొలి వికెట్ డౌన్
భారత్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. తొలి ఓవర్ మూడో బంతికే ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. అర్ష్‌దీప్ వేసిన ఈ ఓవర్‌లో తొలి రెండు బంతులకు ఇబ్బంది పడిన సాల్ట్ మూడో బంతిని క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గాల్లోకి లేచిన బంతి నేరుగా వికెట్ కీపర్ సంజూ శాంసన్ చేతిలో పడింది. ఇక తొలి ఓవర్ ముగిసేసరికి ఇంగ్లాండ్ స్కోర్ 2-1.

సంబంధిత పోస్ట్