Sep 28, 2024, 09:09 IST/మంచిర్యాల
మంచిర్యాల
పేదలకు అండగా ప్రేమ్ సాగర్
Sep 28, 2024, 09:09 IST
దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి లింగన్న గత వారం క్రితం అనారోగ్యానికి గురి కాగా హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్ లో చేరగా శనివారం వైద్య ఖర్చుల కోసం మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఎల్వోసి ద్వారా 2, 50, 000 రూపాయలు అందచేశారు. ఆపదలో వారి కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపినారు.