కుంటుతూనే ఈవెంట్లో సందడి చేసిన నటి రష్మిక (వీడియో)

69చూసినవారు
నటి రష్మిక కుంటుతూ వెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా హీరో విక్కీ కౌశల్ ఆమెను చేతపట్టుకుని స్టేజీపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఇది చూసిన ఫ్యాన్స్ రష్మిక డెడికేషన్ చూసి ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విక్కీకౌశల్, రష్మిక ప్రధాన పాత్రలలో తెరకెక్కితున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నిన్న ఈ సినిమా నుంచి విడుదలైన రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్