సాయం చేస్తానని.. మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం

64చూసినవారు
సాయం చేస్తానని.. మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం
తమిళనాడుకు చెందిన మహిళ(37).. భర్తతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆదివారం రాత్రి బెంగళూరులోని కేఆర్ మార్కెట్ ఏరియాలో బస్సు కోసం ఎదురుచూస్తోంది. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు సాయం చేస్తామంటూ నమ్మించి గోడౌన్ స్ట్రీట్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై ఇద్దరు అత్యాచారం చేశారు. అనంతరం ఆమె దగ్గర డబ్బులు, నగదు, ఫోన్ దోచుకున్నారు. పోలీసులు నిందితులైన శరవణ్ (35), గణేష్ (23) అనే ఇద్దరు కూలీలను అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్