రైలు ప్రమాదం.. 11కు చేరిన మృతుల సంఖ్య

83చూసినవారు
రైలు ప్రమాదం.. 11కు చేరిన మృతుల సంఖ్య
మహారాష్ట్రలోని జలగావ్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 11కి చేరిందని అధికారులు వెల్లడించారు. ఐదుగురికి గాయాలయ్యాయని ప్రకటించారు. క్షతగాత్రులను జలగావ్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్