Feb 27, 2025, 14:02 IST/నిర్మల్
నిర్మల్
నిర్మల్: ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు
Feb 27, 2025, 14:02 IST
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై 4 గంటలకు పోలింగ్ బూత్ వద్ద ఉన్న ఓటర్లకు టోకెన్ ఇవ్వగా 5. 50 నిమిషలవరకు ఓటును వినియోగించుకున్నారు. పట్టభద్రులు 982 మందికి గాను 731, 74%శాతం మంది ఓటు వినియోగించుకోగా, ఉపాధ్యాయులు 61 మందికి గాను 55, 90%శాతం మంది ఓటు వేశారు. పోలింగ్ స్టేషన్ వద్ద ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.