బన్నీ ఇంటి చుట్టూ పరదాలు ఏర్పాటు.. వీడియో

74చూసినవారు
TG: రెండు తెలుగు రాష్ట్రాలలో అల్లు అర్జున్ కేసు సంచలనంగా మారింది. అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో బన్నీ విచారణ పూర్తయింది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. ఆయన ఇంటి చుట్టూ పరదాలు ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. ఇటీవల బన్నీ ఇంటిపై ఓయూ జేఏసీ నాయకులు దాడి చేసి విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి దాడి జరగకుండా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్