ఆశావర్కర్లు కు కనీస వేతనం చెల్లించాలి

541చూసినవారు
ఆశావర్కర్లు కు కనీస వేతనం చెల్లించి వారి సమస్యలు పరిష్కరించాలని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కి గుమ్మలక్ష్మీపురంలో శనివారం సిఐటియు జిల్లా కార్యదర్శి ఇందిరా మోమోరాండం సమర్పించారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ కు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్