కురుపాం: పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి

70చూసినవారు
కురుపాం: పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి
పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సాంబమూర్తి డిమాండ్ చేశారు. ఆదివారం కొమరాడ మండలంలో చిన కేర్జిల గిరిజనులతో కలిసి పెంచిన విద్యుత్ ఛార్జీల బిల్లులను మంటల్లో దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అధికారం రాకముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాననిచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్