ఫైనల్ కు చేరుకున్న పార్వతీపురం మన్యం జిల్లా జట్టు

51చూసినవారు
ఫైనల్ కు చేరుకున్న పార్వతీపురం మన్యం జిల్లా జట్టు
మన్యం జిల్లా కబడ్డీ జట్టు సెమీ ఫైనల్ నుండి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో మన్యం జిల్లా టీం ఫైనల్ కు చేరిందని సోమవారం జిల్లా ఫిజికల్ డైరెక్టర్ తెలిపారు. ఈ మేరకు బాపట్లలో జరుగుతున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో మన్యం జిల్లా టీం ఉత్తమ ప్రతిభ కనబరిచి సెమీ ఫైనల్ కు వెళ్లారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కబడ్డీ జట్టును, శిక్షణ ఇచ్చిన పీడీని జిల్లా వాసులు అభినందిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్