ఖరీఫ్ సాగుకు సాగునీరు విడుదల

72చూసినవారు
జియమ్మవలస మండలం వట్టిగెడ్డ రిజర్వాయర్ నుంచి ఖరీఫ్ సాగుకు కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి నీటిని ఆదివారం విడుదల చేశారు. ఇకపై సాగునీరు అందక ఏ ఒక్క రైతు కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయకట్ట చివరన ఉన్న పొలాలకు కూడా నీరు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆమె వెంట ఎంపీపీ సురేశ్, లక్ష్మణరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్