కార్యదర్శులు బాధ్యతాయుతంగా పని చేయాలి'

73చూసినవారు
కార్యదర్శులు బాధ్యతాయుతంగా పని చేయాలి'
జియమ్మవలస మండలంలోని పంచాయతీ కార్యదర్శులు బాధ్యతాయుతంగా పని చేసి ప్రభుత్వానికి మంచిపేరు తేవాలని ఎంపీపీ బొంగు సురేశ్ పిలుపునిచ్చారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఒ శ్రీనివాసరావు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇస్తున్న నిధులను ప్రతి పైసా ఆయా పంచాయతీ అభివృద్ధికి ఖర్చు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్