ఆకట్టుకున్న కోలాటాలు
మెరకమూడుడం మండలం గొల్లలవలస గ్రామంలో నవరాత్రులు పూజలు అందుకున్న వినాయకుడు ఆదివారం నిమజ్జనంకి బయల్దేరాడు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనం పై స్వామివారిని గ్రామంలో ఊరేగించారు. అనంతరం నదిలో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఈ సందర్బంగా యువకులు రంగులు చల్లుకుంటూ డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు.