బిష్ణోయ్‌ని చంపితే రూ.1,11,11,111... రివార్డ్ ప్రకటించిన కర్ణి సేన!

549చూసినవారు
బిష్ణోయ్‌ని చంపితే రూ.1,11,11,111... రివార్డ్ ప్రకటించిన కర్ణి సేన!
జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్‌కౌంటర్‌లో చంపిన ఏ పోలీసు అధికారికైనా రూ.1,11,11,111 నజరానా ఇస్తామని క్షత్రియ కర్ణి సేన ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ వీడియో విడుదల చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. 2023లో కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్వ్ సింగ్ గోగమేడీని దుండగులు కాల్చిచంపారు. ఆపై ఆయనను తామే హత్య చేసినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్