విమానానికి బాంబ్ బెదిరింపు కలకలం.. శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

59చూసినవారు
విమానంలో బాంబు ఉందని బెదిరిస్తూ మెసెజ్ రావడంతో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. ఆకాశ ఎయిర్ లైన్స్ విమానంలో బాంబు ఉందని సందేశం రావడంతో అప్రమత్తమైన CISF జవాన్లు డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఆ మెసేజ్ ఫేక్ అని తేలడంతో అధికారులతో పాటు ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్