అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్టు

56చూసినవారు
అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
అక్రమంగా మద్యం అమ్ముతున్న ఓ వ్యక్తిని పూసపాటిరేగ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఎస్సై దుర్గాప్రసాద్ వివరాల ప్రకారం తమకు అందిన సమాచారం మేరకు నక్క పేటలో బెల్ట్ షాపుపై దాడులు నిర్వహించామని తెలిపారు. ఈ దాడుల్లో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్