అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

50చూసినవారు
వీరఘట్టం మండల హెడ్ క్వార్టర్ లో బుధవారం స్థానిక పెట్రోల్ బంక్ పంపు స్టేషన్ వద్ద పనిచేస్తున్న సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు తెలిపారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే కార్బన్డయాక్సైడ్, డీసీపీ ఎక్సిటింగ్ విషర్ పరికరాలను ఏ విధంగా ఉపయోగిస్తే మంటలను అదుపు చేయవచ్చో అవగాహన కల్పించారు. అగ్నిమాపక టోల్ ఫ్రీ నెంబర్ పై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్