మృతురాలి కుటుంబ సభ్యులును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

56చూసినవారు
మృతురాలి కుటుంబ సభ్యులును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
సీతంపేట మండలం, సారంగి గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన నిమ్మక.సింహాచలం మేనకోడలు ఇటీవల అనారోగ్య కారణంతో మృతి చెందారన్న వార్త తెల్సుకొని బుధవారం మాజీ శాసన సభ్యురాలు,పాలకొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ పార్టీ ఇంచార్జ్.కళావతి మృతురాలి యొక్క కుటుంబ సభ్యులును పరామర్శించి, తన యొక్క ప్రగాఢ సానుభూతుని తెలియజేసారు.

సంబంధిత పోస్ట్