సెప్టెంబర్ 5న సీతంపేటలో జాబ్ మేళా

50చూసినవారు
సెప్టెంబర్ 5న సీతంపేటలో జాబ్ మేళా
సెప్టెంబర్ 5వ తేదీన సీతంపేట పిఎంఆర్సీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ ఇన్ఛార్జ్ పిఓ వివి రమణ తెలిపారు. ఈ జాబ్ మేళాలో అమెజాన్ కంపెనీ ఇంటర్వ్యూలు నిర్వహించి 300 ఉద్యోగులును ఎంపిక చేస్తుందన్నారు. పదో తరగతి అర్హత కలిగిన 18 నుంచి 30 సం. లోపు వయసు గల అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరుకావచ్చని తెలిపారు

సంబంధిత పోస్ట్