ప్రాధాన్యతా భవనాల నిర్మాణాలు పూర్తిచేయాలి

935చూసినవారు
ప్రాధాన్యతా భవనాల నిర్మాణాలు పూర్తిచేయాలి
ప్రాధాన్యతా భవనాల నిర్మాణాలను జనవరి 10వ తేదీకల్లా పూర్తిచేసి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె. ఎస్. జవహర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో బాలలలో పౌష్టికాహారలోపం, జగనన్న ఆరోగ్య సురక్ష, బాల్యవివాహాలు అరికట్టుట, నాడు నేడు రెండవవిడత పనులు, ప్రాధాన్యతా భవనాల నిర్మాణం, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య హెచ్చరిక తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్