పోటాష్ వద్దు - జిల్లేడు ద్రావణమే ముద్దు

953చూసినవారు
పోటాష్ వద్దు - జిల్లేడు ద్రావణమే ముద్దు
గురువారం పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం దుగ్గేరు యూనిట్ మూలవలస గ్రామంలో సామూహికంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో జిల్లేడు ద్రావణం తయారు చేయడం జరిగింది. సీఆర్పీ ఉర్లక నాగార్జున మాట్లాడుతూ ప్రస్తుతం వరి చేనుకి పొట్ట సమయంలో పోటాష్ అవసరం కాబట్టి పోటాష్ కి ప్రత్యామ్నాయంగా ఖర్చు లేకుండా జిల్లేడు ద్రావణం తయారు చేసి వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్