Feb 07, 2025, 05:02 IST/ముథోల్
ముథోల్
బాసర: సెల్ టవర్ ఎక్కి యువకుడి హంగామా
Feb 07, 2025, 05:02 IST
బాసర మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గురువారం రాత్రి ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హంగామా చేశాడు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు యువకుడిని దించేందుకు తీవ్ర ప్రయత్నం చేసి చివరకు గ్రామ యువకుల సహాయంతో నరేష్ ను క్రిందికి దింపి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. యువకుడిని కాపాడిన యువకులతో పాటు స్థానిక పోలీసులను గ్రామస్తులు అభినందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.