పాచిపెంట మండలంలో మద్యం టెండర్లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. కేవలం మూడు మద్యం షాపులకు గానూ 82 దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ధరఖాస్తుల ద్వారా రూ. 1. 64 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. కాగా శుక్రవారం సాయంత్రంతో మద్యం టెండర్లకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. వీరిలో అదృష్టవంతులెవరో కొన్ని రోజుల్లోనే తెలియనుంది.