గ్రామ అభివృద్ధి ప్రణాళికపై మహిళా సంఘాలకు శిక్షణ

57చూసినవారు
మెంటాడ ఎంపీడీవో సమావేశ భవనంలో మహిళా సంఘాల ప్రతినిధులకు, బుక్ కీపర్లకు గ్రామ అభివృద్ధి ప్రణాళికలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మహిళా సంఘాలు గ్రామ అభివృద్ధికి అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక నివేదిక తయారు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్