పార్టీకి సేవకుడిగా పని చేస్తా

1060చూసినవారు
బిజెపి పార్టీకి సేవకుడిగా పని చేస్తానని కొత్తవలస మండల పార్టీ అధ్యక్షులుగా ఇటీవల నూతనంగా ఎంపికైన మునగపాక త్రినాధరావు అన్నారు. శనివారం ఆయన కొత్తవలస లో మాట్లాడుతూ. పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈయన కరాటే శిక్షకుడిగా పనిచేస్తున్నారు. మొదటినుండి హిందూ భావజాలంతో పాటుగా ప్రజా సేవకుడుగా గుర్తింపు పొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్