చంద్రబాబు చేతుల మీదుగా బీఫారం అందుకున్న లలిత కుమారి

565చూసినవారు
టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నివాసంలో ఎస్. కోట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి ఆదివారం చంద్రబాబు చేతుల మీదుగా బీ ఫారం అందుకున్నారు. రాష్ట్రంలో పార్టీ పునర్నిర్మాణానికి పాటుపడాలని చంద్రబాబు దిశా నిర్దేశం చేసినట్లు తెలిపారు. పార్టీ గెలుపుకు కృషి చేయాలని, ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసి తద్వారా టిడిపి మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ప్రతిజ్ఞ చేసినట్లు ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్